వార్తలు

⚡గూగుల్ సెర్చ్ చేసి రూ. 5 లక్షలు పొగొట్టుకున్న ఓ వ్యక్తి

By Hazarath Reddy

ఉబెర్ కస్టమర్ కేర్ కోసం గూగుల్ సెర్చ్ చేసి దాదాపు రూ. 5 లక్షలకు పైగా ఒ వ్యక్తి పోగొట్టుకున్నాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. ఉబర్ డ్రైవర్ రూ.100 అదనంగా వసూలు చేయడం వల్ల ఈ ఫ్రాడ్ జరిగిందని బాధితుడు వాపోయాడు.

...

Read Full Story