india

⚡ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కు పిల్ల‌ల‌కు ఆన్ లైన్ క్లాసులు

By VNS

వాయు కాలుష్య తీవ్రత పెరిగిపోవడంతో ఢిల్లీ సీఎం అతిషి (CM Athishi) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదో తరగతి వరకు ఆన్ లైన్ తరగతులు (Online Clases) బోధించాలని అన్ని పాఠశాలలకు గురువారం ఆమె ఆదేశాలు జారీ చేశారు.

...

Read Full Story