india

⚡ఢిల్లీలో డ్రగ్స్‌ గుట్టు రట్టు, రూ. 2,000 కోట్ల కొకైన్‌ స్వాధీనం

By Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం చోటుచేసుకుంది. పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

...

Read Full Story