మీ ఆధార్, పాన్ కార్డుతో లింక్ (PAN-Aadhaar linking) చేసుకున్నారా? లేదంటే వెంటనే చేసుకోండి.. మీ పాన్-ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి జూన్ 30 చివరి రోజు. అయితే ఇప్పుడు గడువు ముగిసింది.
ఇప్పటికీ మీరు పాన్ (PAN), ఆధార్ (Aadhar) లింక్ చేయకుంటే.. మీరు డబుల్ ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు సకాలంలో కార్డును లింక్ చేయని పక్షంలో రూ. 500 వరకు చెల్లించాలి
...