india

⚡గోవాలో ప్యారాగైడ్లింగ్ ప్రమాదం.. ఇద్దరు మృతి

By Arun Charagonda

ఉత్తర గోవాలో(Goa) నిషేధిత ప్యారాగ్లైడింగ్(Paragliding) కారణంగా ఓ పర్యాటకుడు, పైలట్ మృతి చెందారు. మహారాష్ట్రలోని పూణెకు చెందిన 27 ఏళ్ల శివానీ దాబాలే, 26 ఏళ్ల పైలట్ సుమన్ నేపాలి తో కలిసి శనివారం సాయంత్రం కేరి ప్లాటో నుండి ప్యారాగ్లైడింగ్ ప్రారంభించారు.

...

Read Full Story