india

⚡పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

By Hazarath Reddy

జమ్మూ కశ్మీర్‌ పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెంధార్‌ సమీపంలోని బల్నోయి వద్ద సైనికులు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం భారీ లోయలో పడి పోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు మరణించారు. పలువురు సైనికులకు గాయాలు అయ్యాయి.

...

Read Full Story