భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) శనివారం 76వ గణతంత్ర దినోత్సవం (Republic Day 2025) సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతి ‘నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం! గణతంత్ర దినోత్సవం సందర్భంగా, మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు
...