india

⚡ఏక్ నాథ్ షిండేకు షాక్, రెండుగా చీలిన సేన రెబెల్ క్యాంపు

By Krishna

షిండే వర్గంలో లుకలుకలు మొదలయ్యాయి. రెబల్ ఎమ్మెల్యేలు అంతా ఏకతాటిపై లేరని.. విలీనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం కావాలంటుండగా.. మరికొందరు విలీనంకు వ్యతిరేకంగా ఉన్నారు.

...

Read Full Story