స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్న మహిళను ప్రిన్సిపాల్ వేధించాడు. మద్యం సేవించిన అతడు తనతో కలిసి మందు తాగాలని, సిగరెట్ కాల్చాలని బలవంతం చేశాడు. (Principal Forces Teacher To Drink Alcohol ) తన మాట వినని ఆమెను మరునాడు స్కూల్‌లో అవమానించాడు. మోకాళ్లపై కూర్చొమన్నాడు. ఆ ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేని ఆ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
...