మొత్తంగా దేశ రాజధాని ఢిల్లీ, పుణెలో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో దాదాపు 1,100 కిలోల నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్(MD)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా మ్యావ్ మ్యావ్ అని పిలువబడే దీని విలువ రూ. 2,500 కోట్లు (1,100kg worth Rs 2,200cr Seized) ఉంటుందని పోలీసులు గుర్తించారు.
...