దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే లైంగికదాడి కేసులో నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గడేను క్రైం బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని అత్యంత రద్దీ బస్ స్టేషన్లలో ఒకటైన స్వర్ గేట్ బస్టాండ్ లో మంగళవారం ఉదయం నిందితుడు ఘాతుకానికి తెగబడ్డాడు.
...