వార్తలు

⚡మహిళపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారం

By Hazarath Reddy

దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా అత్యాచార ఘటనలే దర్శనమిస్తున్నాయి. తాజాగా రాజస్తాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకెళ్లితే.....రాజస్తాన్‌లోని నాగౌర్‌ జిల్లాకి చెందిన 35 ఏళ్ల మహిళను ముగ్గురు దుండగులు కిడ్నాప్‌ చేసి సాముహిక అత్యాచారానికి (Three miscreants gang-rape woman) పాల్పడ్డారు.

...

Read Full Story