రూంలో చపాతీలు తయారు చేసే విషయంలో వాళ్ల నలుగురి మధ్య జరిగిన గొడవ స్నేహితుడి హత్యకు (three men slit his throat) దారితీసింది. నలుగురు స్నేహితుల్లో ఒకరైన జై ప్రకాశ్‌నారాయణ్ మీకోసం నేను చపాతీలు చేయను అని చెప్పడంతో మిగతా ముగ్గురితో వాగ్వాదం చోటు చేసుకుంది.
...