వార్తలు

⚡గౌర‌వ డాక్ట‌రేట్ అందుకున్న గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్

By VNS

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ (Ram Charan) అందుకున్నాడు. చెర్రీకి చెన్నైలోని వేల్స్‌ యూనివర్సిటీ (Vels University) గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఇవాళ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరై అలాగే మిగతా పరిశోధక విద్యార్థులతో కలిసి డాక్టరేట్ అందుకున్నాడు.

...

Read Full Story