⚡అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ దంపతుల సందడి
By VNS
చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ఈవెంట్ వేదిక లోపలికి వెళ్లేముందు మీడియాకు చరణ్ – ఉపాసన (Ram Charan Upasana) పోజులు ఇస్తుండగా అక్కడ మీడియా, అభిమానులు చరణ్ ని చూసిన ఆనందంతో జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు.