⚡బిజినెస్‌లో సక్సెస్.. లవర్‌గా ఫెయిల్.. రతన్ టాటా ప్రస్థానం ఇదే..
By Hazarath Reddy
టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన కుటుంబం. టాటా సంస్థ ఎన్నో రంగాలకు విస్తరించారు. టాటా గ్రూపు చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఆయన టాటా ట్రస్ట్‌కు చైర్మన్‌గా కొనసాగుతున్నారు.