By VNS
బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు (Gold loans) సంబంధించిన నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఇటీవల కాలంలో ఈ తరహా రుణాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అడ్డుకొనేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
...