india

⚡Republic Day Wishes In Telugu: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు చెప్పాలని ఉందా..అయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలియజేయండి..

By sajaya

Republic Day Wishes In Telugu: 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గుర్తుచేసుకునేందుకు ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు భారతదేశం దాని స్వంత నియమాలు చట్టాల ద్వారా మార్గనిర్దేశం చేయబడిన సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపాంతరం చెందడాన్ని సూచిస్తుంది.

...

Read Full Story