⚡కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో అతడే దోషి
By Hazarath Reddy
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పోలీస్ వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్‌ను ఈ కేసులో దోషిగా నిర్ధారించింది.