భారీ వర్షాలతో గుజరాత్‌లో (Gujrat Rains) నదులు పొంగి పొర్లుతున్నాయి. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తోన్న ఓ జంట (Couple).. వాహనంతో సహా నదిలో కొట్టుకుపోవడం కలవరపరిచింది. కిలోమీటరుపైగా దూరం వెళ్లిన ఆ వాహనం ఓ చోట నిలిచిపోయింది.
...