india

⚡రూ.17 వేల కోట్ల విలువైన 2 వేల నోట్లు : SBI

By Hazarath Reddy

రూ.2 వేల నోటును చలామణిలో నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ నెల 19న ప్రకటించిన విషయం తెలిసిందే. 24వ తేదీ నుంచి నోట్ల మార్పిడికి అవకాశం కల్పించింది. దీంతో జనం తమ దగ్గర ఉన్న పెద్ద నోట్లను పలు బ్యాంకుల్లో మార్చుకుంటున్నారు

...

Read Full Story