india

⚡విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భర్తల నుంచి భరణం కోరవచ్చు: సుప్రీంకోర్టు

By Hazarath Reddy

పెళ్లై విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు(Muslim women) ఊరట లభించింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు (Muslim women) తమ భర్తల నుంచి భరణం (Maintenance) కోరవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

...

Read Full Story