By Hazarath Reddy
దేశవ్యాప్తంగా తనపై నమోదు అయిన అన్ని ఎఫ్ఐఆర్‌లను ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ చేయాలని ఇవాళ సుప్రీంకోర్టులో నుపుర్ శర్మ పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది.
...