india

⚡RG కర్ రేప్-హత్య కేసు: దోషి సంజోయ్ రాయ్‌కి జీవిత ఖైదు

By Hazarath Reddy

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రికి చెందిన జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా కోర్టు ఆర్‌జి కర్ అత్యాచారం-హత్య కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించింది.

...

Read Full Story