వార్తలు

⚡సుప్రీంకోర్టులో 10 మంది న్యాయమూర్తులకు కరోనా

By Hazarath Reddy

దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం రేపింది. సుప్రీంకోర్టులో ఇప్పటివరకు 10 మంది న్యాయమూర్తులు మహమ్మారి బారినపడగా, సుమారు 4 వందల మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో బాధితులకు న్యాయసహాయం అందించండ ఆలస్యమవుతుండగా, న్యాయమూర్తులకు కేసులు కేటాయిండంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

...

Read Full Story