india

⚡గంట గంటకూ క్షీణిస్తున్న శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం

By Naresh. VNS

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమించింది. ఇటీవలే ఆయనకు కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకిందని, దీంతో చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి.

...

Read Full Story