అత్యాచారం, హత్య కేసులో బెంగాల్‌లోని సిలిగురి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసిన నిందితుడి మరణ శిక్ష విధించింది. పశ్చిమ్ బెంగాల్‌లోని ఓ కోర్టు మరణ శిక్ష విధించింది. 2023 ఆగస్టు 21న పాఠశాలకు వెళ్తున్న మైనర్ బాలికను అత్యాచారం, హత్య చేశారు నిందితుడు ఎండీ అబ్బాస్. ఈ ఘటన జరిగిన ఆరు గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు
...