పెళ్లి సందర్భంగా ఆమె చాలా ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అందులో ఓ ఫోటో మాత్రం చాలా వైరల్ అవుతోంది. దానిపై నెటిజన్లు భిన్నంగా (Sobhita Dhulipala Faces Backlash ) స్పందిస్తున్నారు. ఇంతకీ ఈ రచ్చ దేనికంటే..ఆమె నాగచైతన్య కాళ్లు మొక్కడంపైనే. తాళి కట్టిన తర్వాత ఆనందంగా ఆమె తన భర్త నాగచైతన్య కాళ్లు మొక్కింది.
...