నికోబార్ దీవులు (Andaman Nicobar Islands), మాల్దీవులు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ తెలిపింది. ప్రతి ఏటా మే 18-20 మధ్య నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులను తాకే ప్రక్రియ జరుగుతుంది.
...