వార్తలు

⚡భారత్‌లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు అనుమతి

By Hazarath Reddy

భారత్ లో మరో వ్యాక్సిన్ వినియోగానికి అత్యవసర అనుమతి లభించింది. దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన కొరత ఏర్పడిన నేపథ్యంలో మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావించింది.

...

Read Full Story