ఉత్తరప్రదేశ్ వారణాసి ‘జ్ఞానవాపి మసీద్ కాంప్లెక్స్’ ప్రాంగణంలో శివలింగం బయటపడిందన్న విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. శివలింగం బయటపడిన చోటని ప్రచారం జరుగుతున్న కొలను(బావి) ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి సివిల్ కోర్టు అధికారులను, పారామిలిటరీ దళాలను సోమవారం మద్యాహ్నం ఆదేశించింది
...