చెన్నై విమానాశ్రయం, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇంటిలో బాంబు పెట్టినట్లు బెదిరింపు సమాచారం ఇచ్చిన తిరునల్వేలికి చెందిన యువకుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. చెన్నై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మంగళవారం మధ్యాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది.
...