తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తుడియలూరు సమీపంలోని ఎన్‌జిజిఓ కాలనీ-అశోకపురం రైల్వే ఓవర్‌బ్రిడ్జి వద్ద మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళపై జరగబోయిన లైంగిక దాడి యత్నాన్ని వీధి కుక్కల గుంపు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాయి
...