By Hazarath Reddy
తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాజధాని చెన్నైలోని స్థానిక మొగప్పేర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని (Chennai school teacher) పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు.
...