అమ్మమ్మ పని కోసం బయటకు వెళ్లిన తర్వాత, స్టీఫెన్ రాజ్ వారి ఇంటికి ప్రవేశించి 17 ఏళ్ల బాలికపై (17-year-old girl in Coimbatore) లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె చెల్లెలిని వేరే గదిలో బంధించి బాధితురాలిని లైంగిక వేధింపులకు (Priest tries to sexually assault) గురిచేశాడు.
...