వార్తలు

⚡తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని నానమ్మని చంపేసిన మనవడు

By Hazarath Reddy

తాగుడుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో నానమ్మను మనవడు హత్య (Man kills grandmother) చేశాడు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది.

Read Full Story