వార్తలు

⚡ఎయిర్ ఇండియాలో సంక్షోభం

By VNS

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లో (Air India Express) సిబ్బంది సంక్షోభం నెల‌కొంది. పెద్ద ఎత్తున ఉద్యోగులు సిక్ లీవ్ పెట్టారు. దాంతో 70కి పైగా ఇంట‌ర్నేష‌న‌ల్, డొమెస్టిక్ విమానాలు ర‌ద్ద‌య్యాయి. మంగ‌ళ‌వారం రాత్రి ఉద్యోగుల్లో చాలా మంది సిక్ లీవ్ (Sick Leave) పెట్టారు.

...

Read Full Story