డిసెంబర్ 30న ప్రారంభించనున్న అయోధ్యలోని (Ayodhya) విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్’గా (Maharishi Valmiki International Airport Ayodhya Dham) నామకరణం చేశారు. ఈ విమానాశ్రయానికి రామాయణ పురాణ రచయితగా ప్రసిద్ధి చెందిన పురాణ కవి వాల్మీకి పేరు పెట్టారు
...