⚡మీ ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయ్యాయో తెలుసా?
By Arun Charagonda
ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌లో మోసాలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏ చిన్న అవకాశం దొరికినా డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆధార్ కార్డుతో సిమ్ అనుసంధానం తప్పనిసరి కావడంతో దీనిని కూడా వదలడం లేదు కేటుగాళ్లు.