వార్తలు

⚡రూ. 100కి చేరిన టమాటా ధర

By Hazarath Reddy

సామన్యులకి టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. టమాటా ధర అమాంతంగా ఒక్కసారిగా రూ.100కి చేరింది. గత మూడు నెలలగా భగ్గుమన్న సూర్యుడి ప్రతాపంతో టమాటా దిగుబడి భారీగా పడిపోగా.. ఇప్పుడు వేసవిలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉన్న కాస్త పంటా దెబ్బతింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో టమాటాకి భారీ డిమాండ్ (Tomato Price Hike) ఏర్పడింది.

...

Read Full Story