కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు (Mumbai Police Special Drive) చేపట్టారు. రికార్డు స్థాయిలో సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు రూ.89 లక్షల మేర చలాన్లు జారీ చేశారు. (Traffic Challans) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది.
...