india

⚡తల్లిదండ్రులను గొడ్డలితో నరికి చంపిన కూతురు

By Hazarath Reddy

ఒక షాకింగ్ సంఘటనలో, 15 ఏళ్ల బాలిక, అబ్బాయిలతో మాట్లాడనివ్వలేదని తన తల్లిదండ్రులను చంపింది. ఈ సంఘటన మార్చి 14 15 మధ్య రాత్రి ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగింది. దాదాపు 15 రోజుల తర్వాత 15 ఏళ్ల బాలికను పోలీసులు అరెస్టు చేశారు

...

Read Full Story