⚡ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి తప్పుకుంటున్నాం: అమెరికా అధినేత కీలక ప్రకటన
By Hazarath Reddy
రెండోసారి దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరించుకున్నట్లు ఆయన ఆదేశాలు జారీ చేశారు.