⚡పోలీస్ స్టేషన్లో యువకులను లాఠీలతో చితకబాదిన యూపీ పోలీసులు
By Hazarath Reddy
ఉత్తర ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై యూపీ పోలీసులు లాఠీలు ఝళిపించారు. ఈ అల్లర్లలో పాల్గొన్నారని ఎనిమిది మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేసి.. లాకప్‌లో లాఠీలతో (8 Men Beaten By Cops) చితకబాదారు.