india

⚡Viral Video: బుల్డోజర్ ఎక్కి ఊరంతా ఊరేగిన నూతన దంపతులు

By sajaya

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఓ వ్యక్తి తన వివాహ వేడుకల కోసం ఒక వింత ప్రయత్నం చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కృష్ణ వర్మ అనే పేరు కలిగిన ఈ వ్యక్తి తన వివాహం అనంతరం నూతన వధువుతో కలిసి తన ఇంటికి వచ్చే సందర్భంగా బుల్డోజర్ ఎక్కి ఊరందరినీ ఆశ్చర్యం లో ముంచెత్తాడు.

...

Read Full Story