బుధవారం ఉదయం ‘డయల్ 112’ హెల్ప్‌లైన్‌లో వచ్చిన కాల్‌కు ప్రతిస్పందనగావారణాసిలోని మహమూర్‌గంజ్ ప్రాంతంలోని ఒక చిరునామాకు చేరుకున్నారు. అక్కడ మహిళా డాక్టరును (Varanasi Woman doctor) ఆమె బావ అత్యంత దారుణంగా హత్య చేశాడని తెలిపారు. మృతురాలు, ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణుడు, మాజీ ఎమ్మెల్యే రజనీకాంత్ దత్తా (former MLA Rajnikant Dutta) కోడలుగా పోలీసులు గుర్తింంచారు.
...