india

⚡ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో గేట్లు దూకి లోపలికి దూసుకొచ్చిన ప్రయాణికులు!

By VNS

కొందరు వ్యక్తులు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్ల పైనుంచి దూకి బయటకు వెళ్లారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ముస్లిం యువకుల చర్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. అక్కడి సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది వారిని పట్టించుకోలేదని కొందరు ఆరోపించారు.

...

Read Full Story