india

⚡వీడిన ఉల్కాపాతం మిస్టరీ, ఊపిరి పీల్చుకున్న చంద్రాపూర్ వాసులు

By Naresh. VNS

మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దు వద్ద చంద్రపూర్ సమీపంలో ఆకాశంలో నుంచి జారిపడ్డ వస్తువులకు సంబంధించి మిస్టరీ (Mystery) వీడిండి. ఈ ఖగోళ వస్తువులను చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.శనివారం రాత్రి సుమారు 7:30గంటల ప్రాంతంలో నిప్పులు చిందిస్తూ కొన్ని వస్తువులు ఆకాశం నుండి భూమిపై (Fall from Sky) పడ్డాయి. అది చూసిన ప్రజలు ఉల్కపాతం (Meteors) సంభవించి ఉండొచ్చని భావించారు.

...

Read Full Story