వక్ఫ్ (సవరణ) చట్టం-2025లోని ముఖ్యమైన ప్రావిజన్‌ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ ప్రావిజన్ ప్రకారం, కనీసం ఐదేళ్లపాటు ఇస్లాం మతాన్ని అనుసరించిన వ్యక్తి మాత్రమే వక్ఫ్ ఆస్తిని చేయగలరనే అంశాన్ని అత్యున్నత ధర్మాసనం నిలిపివేసింది.
...