ఈ సినిమాలో క్లైమాక్స్ లో కనిపించిన విలన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాడు. అందుకు ఒక కారణం ఉంది ఆ విలన్ చూసేందుకు అచ్చం ప్రముఖ క్రికెటర్ కృనాల్ పాండ్యా లాగా ఉండటమే విశేషం. నెటిజల్లు ఏకంగా ఈ చిత్రంలో క్రునాల్ పాండ్యా విలన్ గా నటించాడని అతని నటన చాలా బాగుందని సోషల్ మీడియాలో కామెంట్స్ సైతం పెడుతున్నారు.
...